రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
ముందు తెలుసుకున్న విధముగా మానవుడు తన నిజ స్థితిని మరిచి ఈ దేహమే నేను అనుకొంటూ తన మనసుకు తోచిన విధముగా పశు ప్రవృత్తితో ప్రవర్తిస్తు ఉంటాడు. మానవునికి జంతువు కన్నా మంచి చెడు ఆలోచించి చేసే శక్తిని ఆ పరమాత్మ ఇవ్వడం జరిగింది. కానీ మానవుడు తను మానసిక స్థాయి లోనే (పశు స్వభావముతో) ఎక్కువ కాలము (జన్మలు) ఉండి తనకు తెలిసి తెలియక మంచి చెడు పనులు అంటే కర్మలు చేస్తూ తన పాప పుణ్యాల ఖాతా తెరుచుకొని జన్మ పరంపర పెంచుకొంటాడు. ఆ రకముగా పరమాత్మకు దూరమవుతూ ఉంటాడు. అంతః శత్రువులైన కామ, క్రోధాది అ... పూర్తిటపా చదవండి...
View the Original article