రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
శ్రీనాధుని భీమ ఖండ కధనం -3
ప్రధమాశ్వాసం-2
సుకవులను మెచ్చి, కువులను నిందించి, తర్వాత కృతి భర్త అన్నయ్య మంత్రి వంశావళి ప్రభువు వీరభద్రారెడ్డి వంశ వివరాలను వివరించాడు .తర్వాత దక్షుడు యజ్ఞం చేసిన దక్షవాటిక అయిన ద్రాక్షారామ నగరాన్ని వర్ణించాడు .ఆ వివరాలు తెలుసుకొందాం .
ద్రాక్షారామం
‘’పర్యంత మందార పారిజాత కవనీ –రమమాణ నిర్జరీ సముదయంబు
సరస రసా సిద్ధ వరవారి సంపూర్ణ –గంభీరతర పరిఖా పయోధి
ప్రబల చింతా రత్న పాషాణ సంఘాత –వక్ర రేఖా చక్ర వలయితంబు
కామధేను సహస్ర కఠిన రింఖా టంక-దళన దంతురిత రిధ్యా ముఖంబు
భద్ర పాతాళ భైరవ పాలితంబు –గుహ వినాయక రక్షణా కుంఠితంబ... పూర్తిటపా చదవండి...
View the Original article