Blogger Templates and Widgets
Showing posts with label పుస్తక. Show all posts
Showing posts with label పుస్తక. Show all posts

Sunday 21 December 2014 3:28 pm

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2014 | raji-rajiworld

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld


View the Original article

Saturday 25 October 2014 7:13 pm

పుస్తక పరిమళం : “భూమి యింకా గుండ్రంగానే ఉంది”

రచన : Dr.Acharya Phaneendra | బ్లాగు : పుస్తక పరిమళం

Navya Invit 2014

మా మిత్రుడు కథా రచయిత శ్రీ నల్ల భూమయ్య రచించిన “భూమి యింకా గుండ్రంగానే ఉంది” కథా సంపుటి ఆవిష్కరణ సభకు సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.

- డా. ఆచార్య ఫణీంద్ర

... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 13 October 2014 9:56 pm

.:: RASTRACHETHANA ::. : ప్రధాని మోడీ చేతుల మీదుగా " విరాట్ పురుష్ నానాజీ " పుస్తక ఆవిష్కరణ

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
క్రొత్త డిల్లి , 13/10/2014 : సమగ్ర వికాస గ్రామీణ భారత స్వాప్నికుడు మాన్య శ్రీ నానాజీ దేశ్ ముఖ్ జీవితం, కార్యశైలి పై ఆరు పుస్తకాల సంపుటి " విరాట్ పురుష్ నానాజీ " ని  భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా కార్యవాహ మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె గార్లు సంయుక్తంగా ఆవిష్కరించారు,  ఈ కార్యక్రమం క్రొత్త డిల్లి లోని విజ్ఞాన్ భవన్ ఆడిటోరియం లో జరిగింది సంఘ్ జేష్ట్య ప్రచారక్ మాన్య శ్రీ మదన్ దాస్ దేవి కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది.
పూర్తిటపా చదవండి...


View the Original article