రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
బాగా నీళ్లు తాగాలి. శరీర బరువుకు తగ్గట్టు ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి. ఉదాహరణకు 80 కేజీల బరువున్న వాళ్లు 40 ఔన్సుల ఫ్లూయిడ్స్‌ అంటే 1200ఎంఎల్‌ ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి. 

మంచినీళ్లు ఎంత తాగితే అంత మంచిది.
పళ్లు తోముకున్న వెంటనే గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించి మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన పది 
బాదం పప్పులు తినాలి. ఎండిన రెండు అంజీరాలు కూడా తినాలి. 

బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాసుడు కమలాపండురసం తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను అల్లం జ్యూసు కూడా తాగాలి.
మధ్యాహ్నం పూట క్యాబేజీ సూప్‌లో... పూర్తిటపా చదవండి...


View the Original article