రచన : sahachara | బ్లాగు : సహచర (SAHACHARA)
కొన్నిసార్లు చర్చ మరీ ముదిరిపోతుంది.
రాజకీయాలమీదికి మళ్లుతుంది.
కుళ్లును కడిగేయాలన్నంత ఆవేశం పెల్లుబుకుతుంది.
ఏదో ఒకటి చేసితీరాలన్న పట్టుదల పొంగుకొస్తుంది.
ఆ ఆవేశంలోనే ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు.
సమాజాన్ని మార్చే పని అప్పుడే మొదలవుతుంది.
అలా మొదలైన చర్చే సహచర నిర్మాణానికి దారితీసింది.
రాష్ట్రం బాగుండాలంటే మనమంతా ఏదో ఒకటి చేసితీరాలన్నాడో మిత్రుడు.
ఆ తర్వాతే ఒక తీర్మాణం జరిగింది.
ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిని ఒక వెదికపైకి తీసుకురావాలన్నదే అది.
ఆ దిశగా ఎందరో అడుగిడుతున్నారు.
మరి మీరెటువైపు?
ఉఫ్ మంటే ఒక నీటి బిందువ... పూర్తిటపా చదవండి...


View the Original article