రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
నీ పాసున్గులా !
-------------------------------------------
ఓరి నీ పాసున్గూలా
ఎన్ని దినాలయందయ్యా నిన్ను సూసి
యాడి కేల్లి నావిన్ని రోజులూ
సిన్నప్పుడు మా భుజాల మీద తిరిగేటోడివి
ఈ రోజు పెద్దోడియిపోయినావే !
సూడు మన తీగమల్లి సెట్టు
నువ్వొస్తావని అట్లానే పాకుతా ఉంది
కసిరి కట్ల పాములా
సూస్తివా మన రాము
నువ్వొస్తావని తోక తిప్పతా మొరగాతానే ఉండాడు
ముసిలోళ్ళు అంతా సచ్సిపోయినారు
పిల్లోల్లు అంతా ఉద్దోగాలకని బయట కెల్లి పోయిన్యారు
పల్లెలో ఏముండాది సామీ
నెర్లు సీలిన మిద్దెలు , ఎండిపోయిన గు... పూర్తిటపా చదవండి...
View the Original article

No comments:
Post a Comment