రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తత్ర దేవర్షి గంధర్వా వసుధాతల వాసినః
భవాఙ్గ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః
శాపాత్ప్రపతితా యే గగనద్వసుధాతలం
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గత కల్మషాః
ధూతపాపాః పునస్తేవ తోయేనథ సుఖాస్వతా
పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే

సహజంగానే పావనమైనది గంగమ్మ . పరమేశ్వరుని జటల స్పర్శ చేత ఇంకా పునీతమైంది . పవిత్రమైన ఆ జలాల స్పర్శ వలన తమ పాపాలు పోతాయని తెలిసిన దేవత... పూర్తిటపా చదవండి...