రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


జీవనది లోపలికి  ప్రవహించడం అనే అనుభవం ఎలా వుంటుందో అనుభవించి పలవరించాలంటే ఈ పుస్తకంలోకి అడుగు పెట్టాలి మీరు! అయితే, ఏ కొంతైనా తడవడానికి మీరు సిద్ధంగా వుంటేనే ఈ జీవనది మిమ్మల్ని తనలోకి స్వీకరిస్తుంది. బొల్లోజు బాబా “ఆకుపచ్చ తడిగీతం” ఇప్పుడు రెండో సారి చదువుతున్నప్పుడు వొక కవిని కేవలం కవిగా కాకుండా poet as a self గా చూడడం ఎలానో అర్థమవుతోంది, మనకి తెలీదు కానీ కవిత్వం కూడా వొకprivacy statement.  దాని Intensity ని ఇప్పటివరకూ వేరే వేరే రూపాల్లో చెప్పడానికి నిరాకరిస్తూ, లేదా సంకోచిస్తూ వచ్చిన విషయాల్ని  చెప్పడం కోసమే self అనే తన సందుకని తెరు... పూర్తిటపా చదవండి...


View the Original article