రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
బహుశా మీలో ఎంత మంది "మోరీతో మంగళవారాలు"  గురించి విన్నారో తెలియదు. నేను చాలా అభిమానించే పుస్తకాలలో ఇదొకటి. మోరీ అమెరికాలోని బ్రాండీస్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్. మిచ్ ఆల్బమ్ అనే ఆయన మొరీతో చేసిన ఇంటర్వ్యూ ఒక పుస్తకంగా వచ్చింది. అందులో మోరీ చెప్పిన కొన్ని మాటలు మీతో  పంచుకుంటున్నాను.  

పూర్తిటపా చదవండి...


View the Original article