రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
నువ్వె 
ఆకాశమని,జాబిలివని,నిశివని,నక్షత్రానివని,మెరుపువని,మేఘానివని 
చినుకువని,వర్షానివని,వరదవని
నదివని,సంద్రానివని,తీరానివని,ముత్యానివని,ఉప్పెనవని,అలవని 
చివురని,లతవని,పుష్పానివని,ముల్లని
నా కంటి పాపవని,కలవని,కన్నీటివని,కలతవని 
ఎన్ని సార్లు,ఎన్ని చోట్లు,ఎన్ని మాట... పూర్తిటపా చదవండి...


View the Original article