రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
View the Original article
గతాన్ని తడుముకున్న ప్రతిసారి గుండెల్లో గుచ్చుకునే నిజాలు నిజాన్ని నమ్మాలి కాని మసిపూసిన నిజం అబద్దంగా కనిపిస్తుంది ..మన అనుకుంటే తప్పుకూడా ఒప్పుగా కనిపిస్తుణ్ది .... ఏవరో చెప్పిన మాటలు వింటే నిజాలన్ని అబద్దాలై ఎదుటి మనిషి ని చేతకాణి వాన్ని చేస్తాయి కొన్ని నిజాలు అంతే అడగలే ...అన్నీ తెల్సి కడగలేం ఎదుటి మనిషిని దారునంగా మరో మనిషి ఎదురుగా ఓడించి తనను తాను సమర్ధించుకునే క్రమంలో ఎదుటి మనిషి పై వేసిన అబాండాలు అప్పుడూ నీకు మనస్సాంతి ఇవ్వొచ్చు కాని సూలాలై బానాలై మనసులో గుచ్చుతునే ఉంటాయి లైఫ్ అంటే ఎంజాయిమెంట్ ఒక్కటే కా... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment