రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
     మొన్న   మా బంధువులింటికి   వెళ్లి   వస్తు   వాకిట్లో    అటు ఇటు చూస్తె  ఒక చెట్టుకి    స్ట్రా బెర్రీస్    లాంటి ఎర్రటి   కాయలు   గుత్తులు గుత్తులు   గా కనిపించాయి  ఇవేమికాయలు   అని అడిగా  అప్పుడు వాళ్ళు చెప్పారు ఇవి సింధూరం  కాయలండీ అని. సింధూరం   చూసాగానీ    సింధూరం చెట్టు  కాయలు ఇంతవరకు   చూడలేదు . హనుమంతుడి   విగ్రహం ఎప్పుడు సింధూరము తో    నిండి వుంటుంది . అది ఎలా తయారవుతుంది?  అనే... పూర్తిటపా చదవండి...

View the Original article