రచన : subbarao | బ్లాగు : subbarao
అమ్మను మించిన దైవము
ఇమ్మహిలో గానరాదె యెం దున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .
అమ్మకు నాన్నకు నతులివె
అమ్మా! యన కరు ణ జూ పి నాదేవతయున్
కమ్మని మాటల రక్తిని
ని మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .
అమ్మా! యె క్కడ నుంటివి
ఇమ్మా ఇక నీ దు నాజ్ఞ నిను జే రుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నిక నీవు లేక వత్తును జెపుమా ..
... పూర్తిటపా చదవండి...
View the Original article
అమ్మను మించిన దైవము
ఇమ్మహిలో గానరాదె యెం దున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .
అమ్మకు నాన్నకు నతులివె
అమ్మా! యన కరు ణ జూ పి నాదేవతయున్
కమ్మని మాటల రక్తిని
ని మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .
అమ్మా! యె క్కడ నుంటివి
ఇమ్మా ఇక నీ దు నాజ్ఞ నిను జే రుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నిక నీవు లేక వత్తును జెపుమా ..
View the Original article
No comments:
Post a Comment