రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః. 
గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,  
మానమును సంగమంబవమానము మరి
దానమును,  మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.
భావము. ఆయువు , సంపద ,... పూర్తిటపా చదవండి...


View the Original article