రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం –పెనుగొండ

ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం ,కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవాలయం పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో ఉన్నది .అమ్మవారి ఆలయం పదవ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం .వాసవి పురాణములు అని పదవ శతాబ్దిలో రాయబడిన పురాణం లో దేవి కధలున్నాయి .

పెనుగొండ

ఆర్య వైశ్యుల కాశీ పట్నం గా ప్రసిద్ధి చెందిన పెనుగొండను రాజధానిగా వైశ్య ప్రముఖుడు కుసుమ శ్రేష్టి పది –పదకొండు శతాబ్దం లో పాలిస్తున్నాడు .భార్య కుసుమాంబ .ఆదర్శ దాంపత్యం తో భక్తిపరులై స్థానిక నగరేశ్వర స్వామిని ,జనార్దన స్వామిని నిత్యం అర్చించేవారు .పెనుగొం... పూర్తిటపా చదవండి...

View the Original article