రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
ఒక దేశంలో ఒక మహా ధనికుడుండేవాడు. తాత ముత్తాల నుంచి వాళ్ళది ధనిక కుటుంబమే. దానికి తోడు ఆయన ఓడ వర్తకం నుంచి వడ్డీ వ్యాపారం వరకు రకరకాల వ్యాపారాలు చేసి ఏడు తరాలకు సరిపడా డబ్బు కూడబెట్టాడు. అలా ఆయన తను కూడ బెట్టిన ధనమంతా మూడు పీపాలలో ఉంచి, వాటిని నేలమాళిగలో ఉంచాడు.…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article