రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీలలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -10-(చివరి భాగం )

‘’నిష్కారణా నిష్కలంకా నిరుపాదిర్నిరీశ్వరా-నీరాగా రాగమధనా నిర్మదామదనశినీ ‘’

నిష్కారణం గా ప్రత్యక్షమయ్యే ,ప్రసన్నురాలయ్యే దేవి స్వరూప స్వరూపాలు నిర్మలాలు .వాటిలో ఎటువంటి కళం కమూ ఉండదు .చంద్రుడిలో మచ్చ ఉండచ్చు కాని దేవి ముఖ మండపం  లో ,ఆలోచనల్లో ఆచరణలలో ఏ కల్మషమూ ఉండదంటారు ఇలాపావులూరివారు .దేవిని ఏ ప్రత్యెక లక్షణం గుణం ధర్మం లతో  గుర్తించలేం .లౌకిక అస్తిత్వ హద్దుల్లో ఈశ్వరీయ తత్వాన్ని బంధించలేముకదా .మనం ఏ భావం తో ఆమెను ఆరాధిస్తే ,ఆ భావనలో ఆమె వ్యక్తమవుతుంది .జలదేవత ,వన దేవత ,మేధా ,శ్రద్ధ ,శోభ ఏ రూపం లోనైనా పరదేవతను భావించ వచ్చు .మ... పూర్తిటపా చదవండి...

View the Original article