రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఈమధ్య నాకు మూగనోము ఎవరు ఎలా చేస్తారా అన్న బృహత్సంశయం కలిగింది. మామూలుగా నాకు సందేహాలూ, సంశయాలూ రావు. వస్తే మాత్రం వాటి కథా కమామీషు ఆసాంతం తెలుసుకునేవరకూ తోచదు. అనేక విషయాలు తెలిసేయి. మూగనోము విధిగా పాటించేవారున్నారు. హెచ్చరిక – ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయములు కాపీ చేసేసి ప్రచురించేసుకోకండి. ఇవన్నీ నాఅభిప్రాయాలూ, నేను సేకరించిన అభిప్రాయాలూ కూడా విస్తృత పరిశోధన చేసి, ఋజువూ, సాక్ష్యాలతో నిరూపింపబడినవి కావు. అంచేత, ఎవరైనా ఈ అభిప్రాయాలను తమతమ టపాలలో […]
పూర్తిటపా చదవండి...
View the Original article