రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్షసేయఁగన్.
చంపకమాల:
నరకుని జంపి నాడు గద నాడట కృష్ణుడు నేడు చూడగా
నరకెను పాత గాథనిటు నామము ' సత్యపు నాటకమ్మనెన్ '
నరకుని ' ఫ్యాన్స్ ' వచ్చి తమ నాయకు స్వప్నము జేర్చిరందులో
నరకుఁడు సంపెఁ గృష్ణుని- స. నా - తనధర్మము రక్షసేయఁగన్. పూర్తిటపా చదవండి...