రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్
శార్దూలము:
భీతిన్ వీడుడు మానసంబు నికపై ప్రీతిన్ మదిన్ గొల్వ సా
కేతాధీశుని జానకమ్మ భటుడై ఖేదంబులన్ ద్రోలు నా
వాతా సూనుడు జేరి రక్ష నిడు తా వాలంబునన్ గొట్టుగా
భూత ప్రేత పిశాచ సంఘమును, సంపూజించినన్ మేలగున్ పూర్తిటపా చదవండి...