రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
శివేన స్వయం లింగం ..లింగం గమకయే వదా శివేన గమ్యతే సర్వం శివానాన్యేనగమ్యతే (సూత సంహిత) శివుడే లింగస్వరూడు. శివుని చేత సర్వం నడపబడుతున్నది. శివుడు గమనకుడేకాని గమ్యుడు కానేరడు. ఆ లింగం స్వయం జ్యోతి స్వరూపమని వేదం చెప్పుచున్నది. జీవుడు దేనిని ఆరాధించడం వల్ల శివుని చెంతకు చేరునో, ఆ చిహ్నం లింగం శివుని చెెరే సాధనమే శివలింగార్చన.

శివుని బిల్వ పత్రాలను, శీత పత్రాలను, శంఖ పుష్పాలతో అర్చించినా పాపాలు నశించును. శివుని ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే పుు్త... పూర్తిటపా చదవండి...


View the Original article