రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
View the Original article
ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా యమ్‌ఎస్ ఆఫీస్ ని ఉపయోగించి తయారుచేసిన డాక్యుమెంట్లను కూడా ఈ లిబ్రేఆఫీసును ఉపయోగించి మార్పులు చేసుకోవచ్చు.
View the Original article