రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
అపార్థం చేసుకోకండి. మాయరోగం అంటే తిట్టులా ఉంటుందనే బహువచనం చేసేను. మామూలుగా నేను వైద్యదర్శనాలకి సంసిద్ధురాలిని కాను. వైద్యో నారాణో హరిః అన్న సుజనవాక్కు విన్నాను కానీ నాకు అర్థం తెలీదు. వైద్యుడు నారాయణుడివంటివాడే అనా? వాడే వీడు అనా? రెండోదే నిజం అనుకుని, నారాయణుడిదర్శనానికి వెడలిపోయినప్పుడే వైద్యనిదర్శనం కూడా అయిపోతుందన్న నిర్ణయానికొచ్చేను తరుచూ వైద్యులని సంప్రదించవలెనన్న అభిప్రాయానికి భిన్నంగా. అంటే ఇట్నుంచి అటు కాక అట్నుంచి ఇటు అన్నమాట. కానీ కదాచితుగా (జనాంతికంగా ప్రాణాంతకం అన్నఅర్థంలో) […]... పూర్తిటపా చదవండి...
View the Original article