రచన : శరత్ కాలమ్ | బ్లాగు : శరత్ కాలమ్
మీ భార్య, ప్రియురాలు, సహచరి అలా ఎవరినయినా సరే ఈ స్త్రీ ఆధిపత్య బంధం (Female/Wife Led Relationship) లోకి మళ్ళించాలంటే కొన్ని మార్గాలు వున్నాయి. ముందుగా మీకు ఈ జీవనవిధానం నిజ్జంగా ఇష్టం వుందో లేదో ధృవపరచుకోండి.  అలా మీకు నిజమయిన ఆసక్తి వుంటే గనుక ఎంతో కమిట్మెంట్ (అంకితత్వం) అవసరం. ఇలా ఈ అమ్మాయిని ఆరాధిస్తా దాంతో పాటూ మిగతా అమ్మాయిలకు లైన్లు వేస్తా అంటే అది ఈ బంధం కిందికే రాదు. మీరు మీ జీవితంలో ఇక ఒకే ఒక స్త్రీకి కట్టుబడి వుండాలి. మిగతా స్త్రీలతో మీరు గడిపేందుకై మీ స్త్రీ ఆదేశం ఇస్తే అది వేరు విషయం కానీ మీ అంతట మీరు మీ స్త్రీని మోసం చెయ్యడం మాత్రం ఇందులో సరి కాదు.... పూర్తిటపా చదవండి...


View the Original article