రచన : Vas Sreeni | బ్లాగు : నా బడిలో
View the Original article
నేను ఎస్ఎస్సి వార్షిక పరీక్షలువ్రాస్తున్న రోజులవి,సందేహం లేదు నాకు తెలుసు మా గవర్నమెంట్ స్కూల్ టాపర్ ని నేనే నని,అపుడే జమ్బ్లింగ్ పద్దతి స్టార్ట్ అయ్యింది,నా వెనకే మా స్కూల్ స్టూడెంట్,తనకి రెండు కాళ్ళు లేవు,ట్రైసైకిల్ పైన వచ్చేవాడు,హాస్టల్ లో ఉండేవాడు,నాకు తెల్సు, తను చదవలేడని,నా మీద నమ్మకం పెట్టుకున్నాడని మాత్రం ఆలోచించలేదు,నాకు స్వార్ధం ఎక్కువ, స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా ఎవరికీ చూపించే వాణ్ణి కాదు,నా ప్రక్కనే ప్రైవేటు స్కూల్ స... పూర్తిటపా చదవండి...
View the Original article