రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. గుణా గుణజ్ఞేషు గుణా భవంతి - తే నిర్గుణం ప్రాప్య భవంతి దోషాః.
ఆస్వాద్య తోయాః ప్రభవంతి నద్యః. - సముద్రమాసాద్భవంత్యపేయాః.  
గీ. గుణము లగుచుండె గుణములు గుణ గణుకడ.
నిర్గుణుల జేరి దోషమై నిలుచునదియె.
త్రాగ తగు యేటి నీరముల్ సాగిసాగి
జలధి చేరి యయోగ్యమౌనిలను త్రా... పూర్తిటపా చదవండి...


View the Original article