రచన : kattashekar | బ్లాగు : కట్టా మీఠా

వంకర, సంకర జర్నలిజం

ఆంధ్రజ్యోతి సంకర జర్నలిజానికి ఇంతకంటే నిదర్శనాలు అక్కరలేదేమో. పీఆర్సీపై వెంటనే నిర్ణయం తీసుకుని నలభై మూడు శాతం ఫిటె్మెంటు ఇచ్చినందుకు తెలంగాణలో ఉద్యోగాలు సంబరాలు చసుకుంటుంటే ఆంధ్రజ్యోతి మాత్రం కంటికి కడివెడుగా ఏడ్చింది. చాలా ఆలస్యమైందట. ఉద్యోగులకు ఆరు వేల కోట్ల నష్టమట. పెట్రోలు, డీసెలుపై వ్యాటు వేయడం రెండు రాష్ర్టాల్లోనూ జరిగింది. వ్యాటు వేయడం వల్ల తెలంగాణలో భూమి ఎలా బద్దలు కాబోతున్నదో చెప్పిన ఆంధ్రజ్యోతి జాతక పండితులు, ఆంధ్రలో వ్యాటు వేయడం చాలా సాధారణమైనట్టు ఒక్క వాక్యంలో ముగించారు.

పూర్తిటపా చదవండి...

View the Original article