ప్రేమకీ, ఆకర్షణ కీ భేదమేమిటని చూస్తుంటే చాలానే ఉందనిపించింది. ప్రేమా, ఆకర్షణా (లేదా మోహం), వాంఛా ఈ మూడిటికీ ఉన్న భేదాలు సూక్ష్మమైనవి, కానీ, వాటి ఫలితాలు చాలా భేదం.
ఒకప్పుడు ప్రేమకీ, ఆకర్షణకీ నేను గమనించిన యాభై భేదాలని ఇక్కడ పంచుకొంటున్నాను. వీటిలో కొంత పునరుక్తీ, కొన్ని విస్మరించినవీ ఉండవచ్చును.
ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి.
1 పవిత్రస్థలంలో ప్రవేశించడం ప్రేమ, అడవిలో దారితప్పటం ఆకర్షణ
2 ప్రియమైనవ్యక్తిని లోకమంతా దర్శించటం ప్రేమ, లోకానికి అంధులు కావటం ఆకర్షణ
3 నిజమైన ప్రేమ వియోగం ఎరుగదు, ఆకర్షణకి నిజమైన కలయిక...
పూర్తిటపా చదవండి...