రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కూటు అన్నది మొదటిసారిగా విన్నది చెన్నయ్‌లో నివాసం ఉండేటప్పుడే.కూటు రుచి కూడా బాగా నచ్చేసింది.సీమవంకాయ,సొరకాయ,పొట్లకాయ,బూడిదగుమ్మడి,బీరకాయ లాంటివాటితో కూటు చేసుకోవచ్చు.కందిపప్పు కానీ,పెసరపప్పు కానీ వాడచ్చు.ఈ కూటుకి పొట్టు పెసరపప్పు వాడాను.మా ఇంట్లో పొట్టు పెసరపప్పు వాడకమే ఎక్కువ.పొట్టులేని పెసరపప్పు ఇష్టపడేవాళ్ళు దానితో చేసుకోవచ్చు. పెసరపప్పు బాగా మెత్తగా ఉడికించి ఉంచుకోవాలి. పొట్లకాయ శుభ్రం చేసుకుని,సన్నగా ముక్కలు తరిగి,తగినన్ని … పూర్తిటపా చదవండి...
View the Original article