రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
View the Original article
నడక నాదే
... పూర్తిటపా చదవండి...కానీ నా అడుగులు మాత్రం ఆ దారికి బందీలు
ఎంతెంత నురగాలుగా పరుగులు కక్కినా
నన్ను నాలోకి తరుముతుంటాయి ఆ రెండు చేతులూ
ఉక్రోషంగా అంటాను
నేనేమీ పడిపోనులే అని
నా రెండు పంజరాలూ విశాలంగా నవ్వుతాయి
నేనెప్పుడో స్వేచ్ఛగా ఎగిరి వాలినప్పుడు
కూలిన చెట్టునో , జాడ పట్టిన మట్టినో చూపిస్తూ !!
View the Original article