రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నిఘంటువు....వర్ణన.
తేటగీతి:
కోరినంతనె యేదైన చేరి చూపు
నడిగినంతనె ' యర్థమ్ము' నందజేయు
ఇంద్రజాలికుడాకాదు నిదియ జూడ
కర్ణుడస్సలు కాదు నిఘంటు విదియె.
... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ.
సమస్య - నిఘంటువు....వర్ణన.
తేటగీతి:
కోరినంతనె యేదైన చేరి చూపు
నడిగినంతనె ' యర్థమ్ము' నందజేయు
ఇంద్రజాలికుడాకాదు నిదియ జూడ
కర్ణుడస్సలు కాదు నిఘంటు విదియె.
View the Original article