రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
View the Original article
భారతీయ ఖగోళశాస్త్రం ప్రకారం నక్షత్ర, గ్రహకూటములు ఓ వ్యక్తి పుట్టుక మెుదలు అతని జీవిత పర్యంతం ప్రభావితం చేస్తారుు. గ్రహాల స్థితిని అనుసరించి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలన్నింటికన్నా శని గ్రహం ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటుంది.
విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదిం... పూర్తిటపా చదవండి...
View the Original article