రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
View the Original article
(18 వ శతాబ్దపు చివర ప్రారంభమై 19 వశతాబ్దపు మొదటిసగం బహుళప్రచారంలో ఉన్న కాల్పనిక వాదానికి (Romanticism) తిరుగుబాటుగా యూరోపులో వచ్చిన ఉద్యమం డాడాయిజం. దానికి ఆద్యుడు ట్రిస్టన్ జారా. పైకి ఒక వరసా, వాడీ, అర్థం పర్థం లేని కవిత్వం రాయడంగా కనిపించినప్పటికీ, దీనిలో ఒక మౌలికమైన భావన ఉంది: అది, కవిత్వం అన్నది మనం ఎలా యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చేమో, అంతే యాదృచ్ఛికంగా కవిత వస్తుంది తప్ప, “పనిగట్టుకుని రాసేది కవిత్వం కా”దని ఈ ఉద్యమకారుల భావన. బెర్ట్రండ్ రస్సెల్ వేరే సందర్భంలో చెప్పినప్పటికీ, ఇక్కడ ఒక విషయం చెప్పకతప్పదు. “ఒక టైపు మిషను మీద ఒక కోతిని వదిలెస్తే, అది అలా టై... పూర్తిటపా చదవండి...
View the Original article