రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
View the Original article
జ్ఞాపకాలు
-------------------------------------------------
మా అమ్మోళ్ళు సేను కాడికి
మా నాయనోళ్ళు సంత కాడికి
పోయిండారని
మా ఇంట్లోకి మెల్లగా
దూరిండ్లా నువ్వు అ పొద్దు మామా !
మా తమ్ముడు గుక్క పట్టి
ఏడస్తావుంటే
ఆడికి పావలా ఇచ్చి
'పోరా కమ్మర కట్లు కొనుక్కోపోరా'
అని వాణ్ణి బైటకి పంపించి
నువ్వు నన్ను గట్టిగా ఎనకాల నుండి
వాటేసు కాలేదా మామా !
నీ ఉక్కు సేతులు
నన్ను నలిపేస్తా ఉంటే
నేను ఉరికేనే ఏడిస్తే
నువ్వు బయపడి నన్ను ఇడిసిపేట్టలా !
'పొద్దుగూకులూ నీకేమి పని <... పూర్తిటపా చదవండి...
-------------------------------------------------
మా అమ్మోళ్ళు సేను కాడికి
మా నాయనోళ్ళు సంత కాడికి
పోయిండారని
మా ఇంట్లోకి మెల్లగా
దూరిండ్లా నువ్వు అ పొద్దు మామా !
మా తమ్ముడు గుక్క పట్టి
ఏడస్తావుంటే
ఆడికి పావలా ఇచ్చి
'పోరా కమ్మర కట్లు కొనుక్కోపోరా'
అని వాణ్ణి బైటకి పంపించి
నువ్వు నన్ను గట్టిగా ఎనకాల నుండి
వాటేసు కాలేదా మామా !
నీ ఉక్కు సేతులు
నన్ను నలిపేస్తా ఉంటే
నేను ఉరికేనే ఏడిస్తే
నువ్వు బయపడి నన్ను ఇడిసిపేట్టలా !
'పొద్దుగూకులూ నీకేమి పని <... పూర్తిటపా చదవండి...
View the Original article