సెలవులొస్తే ఏం చేస్తాం? సరదాగా కుటుంబంతో గడపడమో, లేకపోతే దూరాన ఉన్న తల్లిదండ్రులను పలకరించడమో చేస్తాం. అయితే ఇటీవల కాలంలో సెలవులను హైదరాబాదీలు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు, బంధుమిత్రులను కలిసేందుకే వినియోగిస్తున్నారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ఎక్స్ పెడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. పూర్తిటపా చదవండి...