రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కామదహనము... వర్ణన.        

కందము:
రంగుల జల్లుచును పలు తె
రంగులనీ పండుగ నలరారుదు రంతా
రంగులు మంచివి వాడుడు
రంగులు  "ఘోరంగు" లైన  ' రంగు పడుద్దీ ' !


ఘోరంగులు = ఘోరమైన , కల్తీ రంగులు ( సరదాగా పెట్టిన పదం )పూర్తిటపా చదవండి...


View the Original article