రచన : అబ్రకదబ్ర | బ్లాగు : తెలు-గోడు
సైన్స్ ఫిక్షన్ త్రిమూర్తుల్లో ఒకడైన రాబర్ట్ ఎ. హెయిన్లిన్ 1959లో రాసిన 'All You Zombies' అనబడే అద్భుతమైన కథ, నాకు బాగా నచ్చిన సైన్స్ ఫిక్షన్ కథల్లో ఒకటి. ఒక రకంగా, నేను కథలు రాయాలనుకున్నప్పుడు సైన్స్ ఫిక్షన్ వైపు అడుగులేసేలా ప్రేరేపించింది ఈ కథే. చదువుతున్నంతసేపూ ఉత్కంఠకి గురి చేసి, చదవటం పూర్తయ్యాక అంతా అర్ధమైనట్లూ, ఏమీ అర్ధం కానట్లూ ఏక కాలంలో భ్రమింపజేయగల శక్తి ఈ కథ సొంతం. ఈ కథని అనువదించాలన్న కోరిక ఎప్పట్నుండో వెంటాడుతుండగా, ఇన్నాళ్లకి ఆ పని చేయటం కుదిరింది. సాధారణంగా తన సాహిత్యాన్ని తీరుబడిగా 'చెక్కే' అలవాటున్న హెయిన్లిన్ ఈ కథని మాత్రం నాలుగే గంటల్లో ఒకే సిటింగ్లో రాసేయటం వల్ల, ఆయన శైలి... పూర్తిటపా చదవండి...
View the Original article