రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

నాకు బేకింగ్ అంటే మహా ఇష్టం.బోలెడన్ని ప్రయోగాలు చెయ్యొచ్చు.పని బాగా తగ్గుతుంది.అన్ని కలిపి అవన్‌లో ఉంచేస్తే చాలు మనం దగ్గరుండి చూసుకోవక్కర్లేదు.ఈరకంగా బోలెడు సమయం కలిసొస్తుంది కూడా.అందుకని కూరగాయలతో కూడా రకరకాలుగా బేక్ చేస్తుంటా.కాకరకాయలు,అరటికాయలు,ఆలుగడ్డలు,బెండకాయలు,దొండకాయలు ఇలాంటి వాటిల్ని కరకరలాడే చిప్స్ లాగా చేసుకోవచ్చు.

IMG_3247
కాకరకాయలు ఎక్కువ మందం లేకుండా... పూర్తిటపా చదవండి...

View the Original article