రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై
ఉత్పలమాల:
చిన్నది కొండకన్నె మరి చీపురులమ్మగ పట్నమేగగా
వన్నెలు చిన్నెలున్న తగు వల్వలు గట్టని యాడపిల్లలే
కన్నులు మూయకుండ గని కాంచుచు నవ్వుచు వ్రేలు చూప, నా
కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై . పూర్తిటపా చదవండి...