రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦
ఈ గ్రీష్మం కోరలు చాచి
కాలుస్తోంది ఉగ్ర తాండవం తో
శీతల వాయుజనకాలు లేవు
నివాస యోగ్యము కాని నీడలు తప్ప
పైన ఫంకా కూడా లేదు, ఆ
ముదుసలి పేదరాలు, పాట్లు
పడుతూ, నేల ఊడ్చుకుని,
ద్వారం తెరిచి ఉంచింది
చల్ల గాలి ఏమైనా ఒస్తుందేమోనని ఆశతొ
మల్లెల మకరందాలు, పిల్లగాలి పై తేలి వచ్చే
వేణువు నాదాలు లేవు, నిశ్శబ్దం గా పైకి
వచ్చే పెను ప్రాయపు ఈతి బాధలు తప్ప
కోకిల కలకూజితాలు వినపడవు, టపటపలాడుతూ
ఎగిరి వచ్చే ఎండుటాకులూ, చిత్తు కాగితాలు తప్ప
సూర్యుడు పశ్చిమాన కృంగి పోతే
గాలి చొరబడని గతుకుల బ్రతుకులో
ఒక దీపం వెలిగిం... పూర్తిటపా చదవండి...


View the Original article