రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
నా దారి తీరు .-83
ఆత్కూరు ఉద్యోగం
ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి .అదీ తొమ్మిదిన్నర కి అక్కడ ఉండాలి .కంకి పాడు లో బస్ అందుకోవటం ,అక్కడ జంక్షన్ బస్ పట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది .ఇంటి దగ్గర సుమారు ఏడున్నరే బయల్దేరాల్సి వచ్చేది .అప్పటీ ప్రభావతి అన్నం వగైరా వండి రెడీ చేస్తే ఇంత’’కతికి ‘’ఆదరా బాదరా ముక్కూ నోటా కుక్కుకొని వెళ్ళే వాడిని .వీలయితే టిఫిన్ కూడా మధ్యాహ్నానికి తయారు చేసిచ్... పూర్తిటపా చదవండి...
View the Original article