రచన : సుమ చామర్తి | బ్లాగు : సు"మనోగతం"
ప్రస్తుత సమాజంలో హితబొధకులు పెరిగిపోయారు. చాలా మంది సొసైటీ పాడయిపోయింది మానవత్వం చచ్చిపోయింది వగైరా వగైరా డైలాగులు చెప్పడం,  సోషల్ సైట్లలో నీతి వాక్యాలు పెట్టి లైకులు కొట్టడం వంటివి మనం చూస్తున్నాం .  కాని ఈ కానిస్టేబుల్ ని చూడండి.  నిజంగా ఆదర్శప్రాయుడు అంటే ఇతనే. చెప్పడం లేదు.  చేతలలో చూపిస్తున్నాడు.  ప్రాధమిక చికిత్స ఎంత అవసరమో మనందరికీ తెలిసినదే.  ఈ కానిస్టేబుల్  తన పరిధిలో తగు సహయం చేస్తు మానవత్వాన్ని పరిమళించప చేస్తున్నాడు.  హట్సాఫ్ సయ్యద్.



View the Original article