Blogger Templates and Widgets
Showing posts with label అమ్మని. Show all posts

Saturday, 11 October 2014 11:04 pm

దాసరిగమలు : ఆంధ్రప్రదేశ్ లో బ్లాకులో టికెట్లు అమ్మని థియేటరు పేరు తెలుసా?

రచన : వరప్రసాద్ దాసరి | బ్లాగు : దాసరిగమలు
నేను యింతవరకూ చూసిన ప్రతీ థియేటర్ల బయట బ్లాకులో టికెట్లు అమ్మడం చూశాను చూస్తున్నాను. ప్రతీ థియేటరు బయట యిది సర్వ సాధారణం. కానీ నా చిన్నప్పటినిండీ బ్లాకులో అమ్మని ఒక థియేటరుని చూశాను. ఆ థియేటరులో బ్లాకులో టికెట్లు అమ్మరు. అమ్మడానికి అవకాశమే లేదు. ఎందుకంటే టికెట్ల కోసం అందరూ క్యూలో నించున్నాక వాళ్ళకు ఒక టికెట్ మాత్రమే యిచ్చేవారు. ఆ టికెట్ తీసుకున్నాక సరాసరి లోపలికి - అంటే థియేటరులోకి వెళ్ళిపోవలసిందే. సినిమా మొదలయిన అరగంట వరకూ ఎవరినీ బయటకి వదిలేవారు కాదు. స్కూటర్లూ, బండ్లూ, సైకిల్లూ గట్రా ముందే స్టాండులో పెట్టేసుకోవాలి. ఒక వేళ టికెట్టు దొరకకపోతే... పూర్తిటపా చదవండి...

View the Original article