రచన : nmraobandi | బ్లాగు : nmraobandi
View the Original article
ప్రస్తుత పరిస్తితులలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండి ఉంటే బడ్జెట్లో తప్పకుండా, ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగైన సదుపాయాలూ కేటాయింపులూ ఆంధ్ర రాష్ట్రానికి దక్కి ఉండేవి - కారణం - తామే చేసిన వాగ్దానాలు ఆ పార్టీ కొంతవరకైనా నిలబెట్టుకుంటానికి ప్రయత్నించే దిశగా ఆస్కారం ఉండి ఉండేది. బీజేపీ వాళ్ళు మాత్రం అవి మేం చేసిన వాగ్దానాలు కాదంటూ ప్రక్కకు తప్పుకు వెళ్ళిపోతున్నారు. తామే సమర్ధించి తామే విడగొట్టించామన్న స్పృహ గాని జవాబుదారీ తనం గానే ఆ పార్టీకి ఉన్నట్... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment