రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఉన్నఊరువాడికి కాటిభయం…… “ఉన్న ఊరువాడికి కాటిభయం, పొరుగూరు వానికి నీటి భయం” అని నానుడి. ఉన్నవూరువాడికి ఆ ఊళ్ళో ఉన్న వల్లకాడంటే భయం, పొరుగూరివాడికి ఎక్కుడున్నదయినా చెరువు, నదులలో దిగడమంటే భయం. దీనికి కారణాలు విశ్లేషిద్దాం. ఏవూళ్ళో ఉన్నవాడికి, ఆఊరు శ్మశానం ఎక్కడుందో తెలిసి ఉంటుంది. చిన్నప్పటినుంచి ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు చనిపోయినవారిని అటుగా … పూర్తిటపా చదవండి...

View the Original article