రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
తెలుగులో వెలసిన తొలి వీరశైవ పురాణ గ్రంధం పాల్కురికి సోమన విరచిత 'బసవ పురాణం.' క్రీస్తు శకం పన్నెండో శతాబ్దానికి చెందిన ఏడశ్వాసాల ఈ గ్రంధంలో నందీశ్వరుని అవతారమైన బసవని పూర్వ అవతారాలు, వ్యవహార దక్షత, వీరశైవ ధర్మ రక్షా ప్రచారాలు, జంగమ సేవ, లింగైక్యము తదితర పుణ్య చరిత్రలతో పాటు సుమారు డెబ్భై ఐదు మంది శివ భక్తుల కథలు కూర్చబడ్డాయి. 'మహాశివరాత్రి' పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ రచనలో వర్ణించిన ఇద్దరు శివభక్తుల కథలకి రేఖామాత్రపు పరామర్శ.

భగవంతుణ్ణి తండ్రిగానో, స్నేహితుడిగానో చూసిన భక్తుల కథలు మనకి తెలుసు... పూర్తిటపా చదవండి...


View the Original article