రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
View the Original article
ఇది గడిచిన తరం కేరక్టర్ నటుడు, 'గుమ్మడి నాన్న' గా ప్రసిద్ధుడూ అయిన గుమ్మడి వెంకటేశ్వర రావు కి ఇష్టమైన వంటకాన్ని గురించిన పరిచయం ఎంతమాత్రమూ కాదు. నిజం చెప్పాలంటే, కొద్దో గొప్పో ఆయన అభిరుచులు తెలుసంతే, రుచుల సంగతి నాకు బొత్తిగా తెలీదు. కాబట్టి, ఇది నేను తప్పనిసరై చేసిన మరో వంటింటి ప్రయోగం తప్ప మరొకటి కాదు. ప్రయోగ ఫలితం బావుంది కాబట్టే (నాకైతే బ్రహ్మాండంగా ఉంది) పోస్టు రాస్తున్నానన్నమాట.
ఇంట్లో ఒక్కరూ ఉండాల్సి వస్తే ఆడవాళ్... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment