రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
View the Original article
ఏనుగు మూపున అంబారీ!
ఆ పై బుల్లి పల్యంకిక!
ఏనుగుమీద సవ్వారీ!
శ్రీరామచంద్రులకు జయభేరీ!
సీతారాముల జంట;
ఎల్లరి కన్నుల పంట:!
పక్కన నిలిచెను లక్ష్మణుడు;
వందనమనుచూ, శ్రీహనుమంత!
జై జై హనుమ, జై భజరంగ భళీ!
శత వందనమ్ములు జానకిరామ!
అండగ ఉండెను కోదండరామ;
పట్టాభిరామ! సాకేతరామ!
దశరధరామ! కౌసల్యరామ! అయోధ్యరామ!
నామములెన్నో శతకోటి!
ఏ పేరైనా నీ పేరు చేరగనె;
సువర్ణాభరణము శ్రీరామా!
*************************
[ఏనుగు ఏనుగు ఏనుగు ]
పూర్తిటపా చదవండి...
ఆ పై బుల్లి పల్యంకిక!
ఏనుగుమీద సవ్వారీ!
శ్రీరామచంద్రులకు జయభేరీ!
సీతారాముల జంట;
ఎల్లరి కన్నుల పంట:!
పక్కన నిలిచెను లక్ష్మణుడు;
వందనమనుచూ, శ్రీహనుమంత!
జై జై హనుమ, జై భజరంగ భళీ!
శత వందనమ్ములు జానకిరామ!
అండగ ఉండెను కోదండరామ;
పట్టాభిరామ! సాకేతరామ!
దశరధరామ! కౌసల్యరామ! అయోధ్యరామ!
నామములెన్నో శతకోటి!
ఏ పేరైనా నీ పేరు చేరగనె;
సువర్ణాభరణము శ్రీరామా!
*************************
[ఏనుగు ఏనుగు ఏనుగు ]
పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment