రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పూలమ్ము పూలమ్మి. 


కందము:
తలుపుల వద్దనె యున్నది
తలలో పూలున్న కన్య, తలపుల లోనన్
వలపులు కనబడు, తానా
వల పూలమ్మంగ బోవ పయనంబాయెన్.
 

కందము:
పూలమ్మి' నిలచి... పూర్తిటపా చదవండి...


View the Original article