రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మేల్కొటేలో  చూడదగిన ప్రదేశాలలో రాయ గోపురం/ సీతారామ గోపురం అని పిలువబడే ఈ ప్రదేశంలోనే శ్రీ సీతారాములు ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికిన స్థలం అని చెప్తారు. ఐతే ఈ గోపురం తన శిల్పకళా నైపుణ్యంతో చిరస్థాయిగా తనపేరు నిలుపుకున్న శ్రీ జక్కన మహాశిల్పి ఒక్క రాత్రిలో చెక్కారు అని మరో కధనం.
జక్కన గారి ప్రత్యర్ధులు జక్కన శిల్పకళా నైపుణ్యం పరిక్షించదలచి, వారిని ఒక్కరాత్రి లో ఈ గోపురమును నిర్మించమని షరతు విధించారట. ఆ షరతుకు అంగీకరించి... పూర్తిటపా చదవండి...


View the Original article